విజయపురి
వికీపీడియా నుండి
విజయపురి ప్రాచీనకాలంలో నాగార్జునకొండకు మరొక పేరు. ఇది శాతవాహన రాజుల రాజధాని నగరం.
- ఉత్తర విజయపురి, నల్గొండ జిల్లా, పెద్దవూర మండలానికి చెందిన గ్రామము.
- దక్షిణ విజయపురి, గుంటూరు జిల్లా, మాచెర్ల మండలానికి చెందిన గ్రామము.