విలేఖరి

వికీపీడియా నుండి
(విలేకరి నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
A television reporter holding a microphone.

విలేఖరి వార్తలను మరియు ఇతర సమాచారాన్ని సేకరించి వాటిని పంచి పెడతాడు. వేరువేరు ప్రాంతాలలో జరిగిన విషయాలను తన సంపాదకీయం ద్వారా వేరువేరు ప్రాంతాలకు తెలియజేయడం విలేఖరి కర్తవ్యం. వివిధ పద్ధతుల ద్వారా పరిశీలన జరిపి వార్తలను సేకరించిన వీరు వివిధ పద్ధతులద్వారా అనగా వార్తాపత్రికల ద్వారా మరియు మేగజైన్ల ద్వారా అందించే పద్ధతిని ప్రింట్ మీడియా అని, టెలివిజన్, రేడియో, డాక్యూమెంటరీ చిత్రాల ద్వారా అందించే పద్ధతిని ఎలక్ట్రానిక్ మీడియా అని, అన్ లైన్ ద్వారా అందించే పద్ధతిని డిజిటల్ మీడియా అని అంటారు. విలేఖరిని లేక వార్తాప్రయోక్తను ఇంగ్లీషులో Reporter (రిపోర్టర్) లేక Journalist (జర్నలిస్ట్) అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

వార్తాపత్రిక

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=విలేఖరి&oldid=1082612" నుండి వెలికితీశారు