వీలునామా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వీలునామాఅనగా ఒక వ్యక్తి తన తదనంతరం తన ఆస్తిపాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము.
[1]. దీనిని రిజిష్ట్రారు కార్యాలయములో నమోదు చేయవలసిన అవసరం లేదు. నమోదు చేసిన స్టాంపు పన్ను లేదు. దీనిని రహస్యంగా వుంచి నమోదుచేయాలనుకున్నప్పుడు మూతపెట్టిన కవరులో వుంచి నమోదు చేయవచ్చు. వ్రాసే వ్యక్తులు యుక్తవయస్సు(మెజారిటీతీరిన) వారై వుండాలి. వారి మానసిక స్థితి సరిగా వుండాలి. వీలునామా రాయడానికి తెల్లకాగితం వాడితే సరిపోతుంది. ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. వీలునామా ప్రతిపేజీపై వ్రాయించే వ్యక్తి సంతకం చేయాలి.

వనరులు[మార్చు]

  1. భారతీయ వారసత్వ చట్టం నెం.39/1925

"వీలునామా.. ఎలా వ్రాయాలి?", గిరిజ శ్రీ భగవాన్, 2006, జెపి పబ్లికేషన్స్, విజయవాడ

బయటి వనరులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=వీలునామా&oldid=1209441" నుండి వెలికితీశారు