వెట్టి చాకిరి
వికీపీడియా నుండి
| వ్యాసాల పరంపర |
| బానిసత్వం |
| క్రిత చరిత్ర |
|
బానిసత్వ చరిత్ర |
| మతము |
|---|
|
The Bible and slavery |
| దేశాలు మరియు ప్రదేశాల వారిగా |
|
ఆఫ్రికా · అట్లాంటిక్ |
| సమకాలీన బానిసత్వం |
|
నవీన ఆఫ్రికా · వెట్టి చాకిరి |
| Opposition and resistance |
|
Timeline |
వెట్టి చాకిరి : (ఆంగ్లం : Debt bondage లేదా bonded labor) ; వెట్టి లేదా వెట్టి చాకిరి, ఇది ఒక సాంఘిక దురాచారం.
వెట్టి చాకిరి అనగా అప్పు తీసుకొన్న వ్యక్తి, ఆ అప్పు తీర్చలేక పోయినపుడు ఆ దళారి వద్ద చాకిరి చేసి అప్పు తీర్చాలి. అప్పు చేసిన వ్యక్తి నిరక్ష్యరాశుడైన లెక్కించుట తెలియక జీవితాంతం చాకిరి చేయవలసి వచ్చేది. కొన్ని సందర్భాలలో అప్పు తీసుకొన్న వ్యక్తి చనిపోయినపుడు తన తరువాత తరం వెట్టి చాకిరి చేయవలసి వచ్చేది.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] బయటి లింకులు
- 1996 Human Rights Watch report on bonded child labor in India
- Anti-Slavery International