విహరిణి

వికీపీడియా నుండి
(వెబ్ బ్రౌజర్ నుండి దారిమార్పు చెందింది)
వికీమీడియా వాడుటకు ఉపయోగించే విహరిణుల గణాంకాల చిత్రం (ఏప్రిల్ 2009 నుండి అక్టోబర్ 2011 వరకు)

విహారిణి వెబ్ బ్రౌజర్ అనేది అంతర్జాలం లో వున్న సమాచారాన్ని మనకు చూపించే సాప్టువేర్ అనువర్తనము. దీనితో సమాచారాన్ని పొందటం, ప్రదర్శించటం మరియు ఒక సమాచార వసతి నుండి ఇంకోసమాచార వసతికి మారటం చేయవచ్చు. సమాచారవసతిని ఏకరూప వనరు గుర్తు (యూనిఫార్మ్ రిసోర్స్ ఐడెంటిఫయర్) గా పేర్కొంటారు.దీని రూపం వెబ్ పేజి, చిత్రం ,చలచిత్రం ,లేదా మరోవిధమైన విషయభాగం కావొచ్చు.

వీటిలో ప్రధానమైనవి

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=విహరిణి&oldid=816017" నుండి వెలికితీశారు