వైద్యుడు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని ధన్వంతరి ని అంటారు.
వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
వైద్యులు - రకాలు [మార్చు]
- నాటు వైద్యులు
- యునానీ వైద్యులు
- ఆయుర్వేద వైద్యులు
- హోమియోపతీ వైద్యులు
- ఆధునిక వైద్యులు
నర్సులు [మార్చు]
చికిత్సల తర్వాత నర్సింగ్ సేవలు ప్రధానమైనవి.వైద్యులు లేని చోట నర్సులే కీలకం.మారుమూల ప్రాంతాల్లో వైద్యులు లేని చోట నర్సులే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖంపై చిరునవ్వుతో రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ నైటింగేల్ లా నర్సులు ఉండాలని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఆకాంక్షించారు.