శంఖు స్థాపన
వికీపీడియా నుండి
(శంకుస్థాపన నుండి దారిమార్పు చెందింది)
శంఖు స్థాపన అనగా గృహారంభం. ఎంత పెద్ద నిర్మాణమైన అది విఘ్నాలు లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో పూజ చేసి పనులు ప్రారంభిస్తారు.
- శుభ తిధులు
తదియ, పంచమి , సప్తమి, ఏకాదశి, పూర్ణిమ
- శుభ దినాలు
సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.
- శుభ నక్షత్రాలు
రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,
- శుభ లగ్నం
వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.
నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం.