శకుంతల దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శకుంతల దే
దర్శకత్వంఅను మేనన్‌
స్క్రీన్ ప్లేఅను మేనన్‌
నయనికా మహ్తాని
దీనిపై ఆధారితంశకుంతలా దేవి
నిర్మాతసోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌, విక్రమ్ మల్హోత్రా
తారాగణంవిద్యా బాలన్, జిషు సేన్‌ గుప్త, సన్య మల్హోత్ర, అమిత్‌ సాధి
ఛాయాగ్రహణంకియోకి నకర
కూర్పుA అంతరా లహ్రి
సంగీతంనేపధ్య సంగీతం:
కరణ్‌ కులకర్ణిi
పాటలు:
సచిన్‌ జిగార్‌
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్
విడుదల తేదీ
2020 జూలై 31 (2020-07-31)
సినిమా నిడివి
127 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

శకుంతల దేవి 2020లో విడుదలైన హిందీ సినిమా. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి అను మేనన్‌ దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, జిషు సేన్‌ గుప్త, సన్య మల్హోత్ర, అమిత్‌ సాధి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ను జులై 15న,[1] సినిమాను 31 జులై 2020న అమెజాన్‌ ప్రైమ్ లో విడుదలైంది.[2]

కథ[మార్చు]

శకుంతలాదేవి (విద్యా బాలన్) తండ్రి బిషా మిత్ర మణి (ప్రకాష్‌ బెళవాడి) శిక్షణలో గణిత మేధావిగా ఎదుగుతుంది. దీంతో విదేశాలకు వెళ్లిన శకుంతల అక్కడ మరింత పరిజ్ఞానం సాధించడంతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తుంది. శకుంతల దేవి పరితోష్ బెనర్జీ(జిష్షు సేన్ గుప్తా) ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ని పెళ్లి చేసుకొని అను (సాన్యా మల్హోత్రా) కు జన్మనిస్తుంది. ఆమె వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొంది?? భర్త , కూతురు ఆమెకు ఎందుకు దూరమవుతారు?? మళ్ళీ వారు కలిసారా లేదా అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • నిర్మాతలు: సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌, విక్రమ్ మల్హోత్రా
  • దర్శకత్వం: అను మేనన్‌
  • సంగీతం: సచిన్‌ జిగార్‌, కరణ్‌ కులకర్ణి
  • సినిమాటోగ్రఫీ: కియోకి నకర
  • ఎడిటింగ్‌: అంతరా లహ్రి
  • కథ & స్క్రీన్‌ప్లే: అను మీనన్‌, నయనికా మహ్తాని
  • ప్రొడక్షన్‌ డిజైనర్స్‌: వింటీ భన్సాల్‌, మీనల్‌ అగర్వాల్‌

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (15 July 2020). "'శకుంతలా దేవి' ట్రైలర్ విడుదల". andhrajyothy. Archived from the original on 15 జూలై 2020. Retrieved 2 July 2021.
  2. Sakshi (15 July 2020). "'నాకు బిడ్డ కావాలి.. భర్త కాదు'". Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
  3. Eenadu (31 July 2020). "రివ్యూ: శకుంతల దేవి - Vidya Balan Shakuntala Devi movie review". Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
  4. Sakshi (3 August 2020). "ఆమె జీవితం ఒక జటిలమైన లెక్క". Sakshi. Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.