శుభప్రదం
వికీపీడియా నుండి
| శుభప్రదం (2010) | |
| దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
|---|---|
| తారాగణం | అల్లరి నరేష్ |
| సంగీతం | మణిశర్మ |
| భాష | తెలుగు |
అల్లరి నరేష్ హీరోగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన 2010 తెలుగు సినిమా
నటీనటులు [మార్చు]
- అల్లరి నరేష్
- మంజరి
- శరత్ బాబు
- వైజాగ్ ప్రసాద్
- గిరిబాబు
- రఘుబాబు
- రాళ్ళపల్లి
- జయలక్ష్మి
- డబ్బింగ్ జానకి
- దేవదాసు కనకాల