శ్రీకాంత్ రెడ్డి ఆసం

వికీపీడియా నుండి
(శ్రీకాంత్ రెడ్డి అసం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీకాంత్ రెడ్డి ఆసం
Born (1995-10-15) 1995 అక్టోబరు 15 (వయసు 28)
NationalityIndian
Other namesహంటింగ్ స్టార్
Occupationసినిమా నటుడు,
Years active2019-ప్రస్తుతం
Height6 ft (183 cm)

శ్రీకాంత్ రెడ్డి ఆసం ఒక భారతీయ నటుడు, దర్శకుడు, రైటర్, నిర్మాత.[1][2][3] యూట్యూబర్ కెరీర్ మొదలు పెట్టి మిలియన్స్ అఫ్ వ్యూస్, మిలియన్స్ అఫ్ ఫాలోవర్స్ ని సంపాదించుకొని ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి లారి చాప్టర్ - 1 అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, బెంగాలీ బాషలలో చిత్రీకరించి యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్, ఎడిటింగ్, స్టంట్, స్టోరీ ఆయనే స్వయంగా చేసి విడుదలకి సిద్ధం చేసారు.

జీవిత విషయాలు

[మార్చు]

శ్రీకాంత్ రెడ్డి అసం కడప జిల్లాలో పుట్టి పెరిగాడు. అతను శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ తిరుపతిలో బ్యాచ్లర్స్ ఆఫ్ ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. వివిధ విభాగాలలో తెలుగు, తమిళ చిత్రాలలో అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత యూట్యూబ్‌ను కెరీర్‌గా మొదలు పెట్టి మిలియన్స్ అఫ్ వ్యూస్, మిలియన్స్ అఫ్ ఫాలోవర్స్ ని సంపాదించుకొని ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి లారి చాప్టర్ - 1 అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అవుతున్నారు [4][5][6][7][8][9][10][11][12][13]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2024 లారి చాప్టర్ - 1 నిర్మాత నటుడు, దర్శకుడు, రైటర్, నిర్మాత.


మూలాలు

[మార్చు]
  1. "Karate Kalyani: శ్రీకాంత్ రెడ్డి.. అసలు రెడ్డే కాదు.. ఆ తోక తగిలించుకున్నదే.. నన్ను చంపేందుకు 'శివశక్తి' కుట్ర: కరాటే కళ్యాణి". Samayam Telugu. Retrieved 2024-04-30.
  2. "karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే." Zee News Telugu. 2022-05-17. Retrieved 2024-04-30.
  3. "శ్రీకాంత్ రెడ్డి అసం".
  4. Mustafa, Gulam (2022-05-27). "Karate Kalyani files cases against 20 YouTube channels". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
  5. "Youtuber Srikanth Reddy Shares Video About Karate Kalyani Attack, Seeks Support - Sakshi". www.sakshi.com. Retrieved 2024-04-30.
  6. "Bigg Boss 6 Telugu: ప్చ్!! బిగ్ బాస్ 6లో శ్రీకాంత్ రెడ్డి.. బూతుకి కరాటే కళ్యాణి మంచి మేత!". Samayam Telugu. Retrieved 2024-04-30.
  7. Service, Express News (2022-05-14). "YouTuber Srikanth Reddy files complaint against Tollywood artiste Karate Kalyani". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
  8. "Karate Kalyani Slaps Prank YouTuber Srikanth Reddy, Deets Inside". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-05-13. Retrieved 2024-04-30.
  9. telugu, iDreamPost News (2022-05-15). "Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి". idreampost.com. Retrieved 2024-04-30.
  10. "Police complaint against Karate Kalyani after fight with YouTuber - Telugu News". IndiaGlitz.com. 2022-05-13. Retrieved 2024-04-30.
  11. Kumar, V. (2022-05-17). "The internet is buzzing over Karate Kalyani's brutal brawl with prank Youtuber Srikanth Reddy" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
  12. "Watch: Tollywood actress Karate Kalyani and YouTuber Srikant Reddy publicly slap each other". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
  13. Movies, iQlik. "Karate Kalyani's issue takes multiple turns!". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.