శ్రీకృష్ణదేవరాయ విజయ నాటకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశ చరిత్రలో ముఖ్యుడైన చక్రవర్తులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. ఆయన జీవితాన్ని గురించి తెలుగులో ఎన్నెన్నో చాటువులు, చారిత్రిక కల్పనలు ఉన్నాయి. అటువంటి వాటిలో పారిజాతాపహరణం (ప్రబంధం) ఆయన చరిత్రమేనన్నది ఒకటి. దీనిని సుప్రసిద్ధ పండితులు, కవి, విమర్శకులు వేదము వేంకటరాయశాస్త్రి ఇతివృత్తంగా తీసుకుని ఈ నాటకం రచించారు. ఈ పుస్తకాన్ని వారే స్వయంగా వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మద్రాసు ద్వారా 1950లో ప్రచురించారు.

మూలాలు[మార్చు]