సఫిల్‌గూడ చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సఫిల్‌గూడ చెరువు
ప్రదేశంఓల్డ్ నేరేడ్‌మెట్‌, హైదరాబాద్, తెలంగాణ భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°27′49″N 78°32′11″E / 17.46372°N 78.53626°E / 17.46372; 78.53626
రకంసహజ చెరువు
స్థానిక పేరు[నడివి చెరువు] Error: {{Native name}}: missing language tag (help)  (language?)
సరస్సులోకి ప్రవాహంరామకృష్ణాపురం చెరువు
వెలుపలికి ప్రవాహంబండ చెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల ఎత్తు1,759 అడుగులు (536 మీటర్లు)
ద్వీపములునడిమి పక్షి ద్వీపం
ప్రాంతాలునేరేడ్‌మెట్‌

నడిమి చెరువుగా కూడా పిలవబడే సఫిల్‌గూడ చెరువు సికింద్రాబాదు లోని ఓల్డ్ నేరేడ్‌మెట్‌లో ఉంది. ఈ చెరువులో చిన్న ఐస్‌ల్యాండ్ ఉండడంతో దీన్ని నడిమి పక్షి ఐస్‌ల్యాండ్‌గా పిలుస్తున్నారు. దీనిని కప్పివున్న దట్టమైన వృక్షాలపై వేలాది రకరకాల పక్షులు సేదతీరుతుంటాయి. ఇక్కడికి వలస పక్షులు కూడా వస్తుంటాయి. కట్టమీద కట్టమైసమ్మ దేవాలయం ఉంది.[1]

ఈ చుట్టూ చుట్టూ ఉన్న రహదారి హుస్సేన్ సాగర్ చుట్టున్న ట్యాంక్ బండ్ మాదిరిగా ఉండడంవల్ల దీనిని మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. చెరువుకు దగ్గరలో పార్కు ఉంది. ఉదయం, సాయంత్రాలలో చాలామంది ప్రజలు ఈ పార్కులో సేదతీరడానికి వస్తారు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 13 December 2017.