వాడుకరి:రాకేశ్వర
Jump to navigation
Jump to search
వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్వర రావు.
వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను. ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా! నాకు ఏమైనా చప్పాలనుకుంటే పైన వున్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.
తెలుగు వికిలో నేను తరచు వెళ్ళే పుటలు
[మార్చు]- శైలి పత్రిక
- వికీపీడియా:సముదాయ పందిరి
- వికీపీడియా:రచ్చబండ
- వికీపీడియా:వ్యాస అనువాద విజ్ఞప్తులు
- వికీపీడియా:తరచూ అడిగే ప్రశ్నలు
తలపెట్టిన పనులు
[మార్చు]పూర్వ కార్యాలు
[మార్చు]- మళయాళ భాష అనువాదం
- హాకీ అనువాదం
- మైదాన హాకీ అనువాదం
ప్రస్తుతం జరుగుతున్న పనులు
[మార్చు]- మూస:Wikisource author ని తెనిగించుట
- ఫుట్ బాల్ అనువాదం
- క్రీడ మఱియు ఆట వర్గాలను శుభ్రపరచుట
- యక్షగానం అనువాదం, కన్నడ మరియు ఆంగ్లం నుండి
భవిష్యత్తులో తలపెట్టదలచిన కార్యాలు
[మార్చు]- ఫుట్ బాలు ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
- భౌగోళిక ఉష్ణం (Global Warming)