సమితులు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సమితి అనగా ఒక గణితశాస్త్ర భావన. ఏదైనా కొన్ని వస్తువుల సముదాయాన్ని సమితి అని నిర్వచించవచ్చు. ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా గణిత శాస్త్రంలో ఇది ఒక అతి ముఖ్యమైన భావన. 19వ శతాబ్దం చివరిలో దీనిని కనుగొనడం వలన గణిత విద్యలో దీని ప్రాధాన్యం చాలా ఉంది. చాలా దేశాల్లో లోని ప్రాథమిక విద్యలో ఇది ఒక భాగము.
విషయ సూచిక |
నిర్వచనం [మార్చు]
సమితులను కనిపెట్టిన శాస్త్రవేత్త జార్జి కాంటర్ సమితిని ఈ విధంగా నిర్వచించాడు.
వివిధ రకాలైన వేర్వేరు వస్తువుల సముదాయాన్ని సమితి అనవచ్చు.
వర్ణన [మార్చు]
సమితి పరిమాణం [మార్చు]
రకాలు [మార్చు]
ఉప సమితులు [మార్చు]
ఒక సమితి A లోని ప్రతి మూలకమూ B అనే సమితికీ చెందినట్లయితే సమితి A ని B కి ఉపసమితి అంటారు.దీన్ని
(A సమితి B సమితిలో ఉంది అని కూడా అనవచ్చు) అని రాస్తారు.
ప్రత్యేక సమితులు [మార్చు]
- సార్వత్రిక సమితి
- అన్ని మూలకాలు కలిగిన సమితి
- ఏక మూలక సమితి
- ఒకే ఒక మూలకం కలిగిన సమితి
- శూన్య సమితి
- అసలు మూలాకాలే లేని సమితి