సినిమా గోల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా గోల
(1978 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ సుందర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సినిమా గోల 1978లో విడుదలైన తెలుగు చలన చిత్రం. సుందర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.సంగయ్య నిర్మించిన ఈ సినిమాకు సి.గంగాధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.కృష్ణ రంగా సంగీతాన్ని సమకూర్చగా ఎ. శ్రీరామ్ రెడ్డి సమర్పించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Cinema Gola (1978)". Indiancine.ma. Retrieved 2020-08-25.