సిపాయి
వికీపీడియా నుండి
ఫైలు:Awan Sepoy (30th Punjabis).jpg
An early 20th century sepoy
సిపాయి (Sepoy) (from Persian سپاهی Sipâhi అనగా "సైనికుడు") బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా భారత సైనికదళంలో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు.[1] వీరు 1857లోని సిపాయిల తిరుగుబాటులో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము.
సిపాయిలు భారతదేశంలోని పోర్టుగల్ ప్రాంతంలో కూడా పనిచేశారు. వీరిని పోర్టుగల్ లోని భాగమైన ఆఫ్రికా దేశానికి పంపబడ్డారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
- సిపాయిల తిరుగుబాటు (also Indian Mutiny or First Indian War of Independence)
- జవాన్, the word used today to describe a soldier of the Armies of India and Pakistan.