సిమెంటు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సిమెంటు (Cement) కట్టడాల నిర్మాణంలో ముఖ్యమైన పదార్ధము.
విషయ సూచిక |
[మార్చు] భారతీయ సిమెంటు పరిశ్రమ
భారతదేశం సిమెంటు ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. భారత్ సంవత్సరానికి 155 మిలియన్ టన్నుల సిమెంటున ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 95% ఇక్కడే వినియోగించబదుతున్నది. కేవలం 5% మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతున్నది. డిమాండు మాత్రం సంవత్సరానికి 10% కంటే మించుతున్నది. More than 90 % of production comes from large cement plants. There are a total of 130 large and more than 350 small cement manufacturing units in the country. More than 80% of the cement-manufacturing units use modern environment friendly “dry” process.
India’s per capita cement production: 130 kg per annum. World average of per capita cement production: More than 280 kg per annum.
[మార్చు] సిమెంటు రకాలు
- Ordinary Portland Cement
- Portland Pozzolana Cement
- Portland Slag Cement
- Blended Cement
[మార్చు] ప్రధాన సిమెంటు ఉత్పాదకులు
- Heidelberg
- Lafarge
- Italcementi
- Holcim
- గుజరాత్ అంబుజా సిమెంటు
- ఆంధ్రా సిమెంటు కంపెనీ (ACC)
- అల్ట్రాటెక్ సిమెంటు
- ఇండియా సిమెంటు
- సెంచరీ సిమెంటు
- మద్రాసు సిమెంటు
- దాల్మియా సిమెంటు
- బిర్లా సిమెంటు
- నాగార్జున సిమెంటు
- జువారీ సిమెంటు
- ప్రిజమ్ సిమెంటు
- కళ్యాణి సిమెంటు