సీఎస్ఐ సనాతన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీఎస్ఐ సనాతన్
రచనశివ‌శంక‌ర్ దేవ్
నిర్మాతఅజయ్ శ్రీనివాస్
తారాగణం
నిర్మాణ
సంస్థ
చాగంటి ప్రొడ‌క్ష‌న్
విడుదల తేదీs
2023 మార్చి 10 (2023-03-10)(థియేటర్)
2023 మే 10 (2023-05-10)(అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా ఓటీటీల్లో)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

సీఎస్‌ఐ సనాతన్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[2] చాగంటి ప్రొడ‌క్ష‌న్ బ్యానర్‌పై అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్‌, మిషా నారంగ్‌, అలీ రెజా, నందిని రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 10న విడుదలైంది.[3]

కథ[మార్చు]

విక్రం చక్రవర్తి (తారక్ పొన్నాడ) ఫైనాన్స్ కంపెనీ సీఈఓ హత్యకు గురైతాడు. ఈ హత్య చేసిందెవరన్నది ఛేదించడానికి "క్రైం సైట్ ఇన్వెస్టిగేషన్" నిపుణుడు సనాతన్ (ఆది) రంగంలోకి దిగుతాడు. మరి ఈ మర్డర్ మిస్టరీని సనాతన్ సాల్వ్ చేశాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: చాగంటి ప్రొడ‌క్ష‌న్
  • నిర్మాత: అజయ్ శ్రీనివాస్[4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ‌శంక‌ర్ దేవ్
  • సంగీతం: అనీష్ సోలోమాన్
  • సినిమాటోగ్రఫీ: గంగ‌న‌మోని శేఖ‌ర్
  • ఎడిటర్: అమర్ రెడ్డి

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (11 May 2023). "ఓటీటీలో 'CSI సనాతన్‌'కు సూపర్‌ రెస్పాన్స్‌.. ఆది ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (8 February 2023). "సీఎస్‌ఐ సనాతన్‌ ఇన్వెస్టిగేషన్‌". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.
  3. V6 Velugu (8 February 2023). "మార్చి 10న సీఎస్ఐ సనాతన్". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (7 March 2023). "ఒక హత్య.. ఓ పెద్ద కుంభకోణం". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.