స్పైరోకీట్స్
వికీపీడియా నుండి
| స్పైరోకీట్స్ | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
ట్రిపనీమా పాలిడమ్ స్పైరోకీట్స్.
|
|||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||
|
|||||||||
|
|
|||||||||
| స్పైరోకీటేసి బొరీలియా Brevinema Cristispira స్పైరోకీటా Spironema ట్రిపనీమా బ్రాకీస్పైరేసి Brachyspira (Serpulina) లెప్టోస్పైరేసి లెప్టోస్పైరా Leptonema (bacteria) |
సర్పిలాకారంలో ఉండే బాక్టీరియాలను "స్పైరెల్లమ్" (Spirillum) అంటారు. నమ్యతను చూపించే స్పైరిల్లమ్ లను "స్పైరోకీట్స్" (Spirochetes) అంటారు. కొన్ని బాక్టీరియాలు పోగు లేదా తంతువు రూపాలలో ఉంటాయి.
[మార్చు] వర్గీకరణ
స్పైరోకీట్స్ ను మూడు కుటుంబాలుగా విభజించారు: బ్రాకీస్పైరేసి (Brachyspiraceae), లెప్టోస్పైరేసి (Leptospiraceae), మరియు స్పైరోకీటేసి (Spirochaetaceae).
- వీనిలో వ్యాధికారక బాక్టీరియాలు
- లెప్టోస్పైరా (Leptospira) species, which causes లెప్టోస్పైరోసిస్ (Leptospirosis)[1]
- బొరీలియా బర్గ్ డోర్ఫెరి (Borrelia burgdorferi), which causes లైమ్ వ్యాధి (Lyme disease)
- బొరీలియా రికరెంటిస్ (Borrelia recurrentis), which causes రిలాప్సింగ్ జ్వరం (relapsing fever)[2]
- ట్రిపనీమా పాలిడమ్ (Treponema pallidum), which causes సిఫిలిస్(syphilis)
- ట్రిపనీమా పెర్టెన్యూ (Treponema pertenue), which causes యాస్ (yaws)
[మార్చు] మూలాలు
- ↑ McBride A, Athanazio D, Reis M, Ko A (2005). "Leptospirosis". Curr Opin Infect Dis 18 (5): 376–86. DOI:10.1097/01.qco.0000178824.05715.2c. PMID 16148523.
- ↑ Schwan T (1996). "Ticks and Borrelia: model systems for investigating pathogen-arthropod interactions". Infect Agents Dis 5 (3): 167–81. PMID 8805079.