హర్భజన్ సింగ్ ఇటో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్భజన్ సింగ్ ఇటో

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 మార్చి 2022[1]
గవర్నరు బన్వారిలాల్ పురోహిత్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మార్చి 2022
ముందు సుఖ్వీందర్ సింగ్ డాన్నీ
నియోజకవర్గం జంద్రియాల

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ

హర్భజన్ సింగ్ ఇటో పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జంద్రియాల శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

హర్భజన్ సింగ్ ఇటో 2012లో పంజాబ్ సివిల్ సర్వీసెస్ (అల్లైడ్) కి ఎంపికై 2016లో ఎన్నికల్లో పోటీ చేసందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.[3] ఆయన 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జంద్రియాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. హర్భజన్ సింగ్ ఇటో 2022లో జరిగిన ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2022 మార్చి 19న భగవంత్ మాన్ మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. 10TV (19 March 2022). "కొలువుదీరిన పంజాబ్‌ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Namasthe Telangana (18 March 2022). "పంజాబ్‌లో రేపే మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా హ‌ర్‌పాల్ సింగ్‌". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  3. The Times of India (2016). "Gurcharan Singh Tohra's daughter, PCS officer in AAP's 5th list" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  4. The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  5. Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.