హారియట్ టబ్‌మన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హారియట్ టబ్‌మన్
Harriet Tubman.jpg
Harriet Tubman in an undated photograph
జననం c. 1820
Dorchester County, Maryland
మరణం March 10, 1913
Auburn, New York
భార్య / భర్త John Tubman, Nelson Davies
తల్లిదండ్రులు Ben and Harriet Greene Ross

హారియట్ టబ్‌మన్ (1820మార్చి 10, 1913 ) బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆఫ్రో అమెరికన్. గొప్ప మానవతావాది. అమెరికా అంతర్యుద్ధ సమయంలో యూనియన్ కు గూఢచారిగా కూడా పనిచేసింది. ఒక బానిస కుంటుంబంలో పుట్టి పదమూడేళ్ళ వయసులో అందులోనుంచి బయటపడి, బానిసత్వ వ్యతిరేక సంఘాల సహకారంతో పదమూడు సార్లు ప్రయత్నించి దాదాపు 70 మంది బానిసలను వెట్టిచాకిరి నుంచి కాపాడగలిగింది. [1]

మూలాలు[మార్చు]

  1. Larson, p. xvii.

బయటి లింకులు[మార్చు]