హిమేశ్ రేషమ్మియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హిమేశ్ రేషమ్మియా
జననం హిమేశ్ రేషమ్మియా
(1973-07-23) 23 జూలై 1973 (వయస్సు: 41  సంవత్సరాలు)
భావ్‌నగర్
గుజరాత్
భారతదేశం
ఇతర పేర్లు ఉస్తాద్ , ఘంటా
వృత్తి సంగీత దర్శకత్వం
గాయకుడు
నటుడు
మతం హిందూ

హిమేశ్ రేషమ్మియా ప్రముఖ భారత సినీ సంగీత దర్శకుడు, గాయకుడు మరియు నటుడు. ఇతను పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగులో దశావతారం చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఎక్కువగా సల్మాన్ ఖాన్ చిత్రాలకు పనిచేస్తుంటాడు.

ఇతను సంగీతాన్నందించిన కొన్ని విజయవంతమైన చిత్రాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]