హేమలత (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హేమలత పేరుతో ముగ్గురు తెలుగు సినిమా నటులున్నారు.

  • పి.హేమలత, కౌసల్య పాత్రను పోషించి అందరికంటే ఎక్కువగా మెప్పించిన నటి. (1926 - 2019)
  • డి.హేమలతాదేవి, నాగయ్య గారి భక్త పోతన, త్యాగయ్య తదితర చిత్రాలలో నటించింది.
  • హేమలతమ్మారావు, పాతాళ భైరవి తదితర చిత్రాలలో నటించింది.