2002 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2002 ఉప రాష్ట్రపతి ఎన్నికలు
← 1997 2002 ఆగస్టు 12 2007 →
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి
Percentage 59.82% 40.18%

ఎన్నికలకు ముందు ఉప రాష్ట్రపతి

కృష్ణకాంత్
జనతాదళ్

Elected ఉప రాష్ట్రపతి

భైరాన్ సింగ్ షెకావత్
భారతీయ జనతా పార్టీ

2002 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 2002 ఆగస్టు 12న కొత్తగా ఖాళీ అయిన భారత ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నుకోవడానికి జరిగాయి.[1] భైరోన్ సింగ్ షెకావత్ సుశీల్ కుమార్ షిండే ఓడించి భారతదేశ 11వ ఉపరాష్ట్రపతి అయ్యారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి క్రిషన్ కాంత్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఎన్నికల జరగడానికి ముందే మరణించారు.

ఫలితాలు[మార్చు]

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు, 2002[1][2]
అభ్యర్థి
పార్టీ
ఎలక్టోరల్ ఓట్లుs
% ఓట్లు
భైరాన్‌సింగ్ షెకావత్ BJP 454 59.82
సుశీల్ కుమార్ షిండే INC 305 40.18
మొత్తం 759 100.00
చెల్లుబాటు ఓట్లు 759 99.09
చెల్లని ఓట్లు 7 0.91
పోలింగైన ఓట్లు 766 96.96
నిరాకరణలు 24 3.04
ఓటర్లు 790

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "BACKGROUND MATERIAL REGARDING FOURTEENTH ELECTION TO THE OFFICE OF THE VICE-PRESIDENT, 2012, ELECTION COMMISSION OF INDIA" (PDF). Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2016-05-25.
  2. "Shekhawat is Vice-President, 22 MPs didn't cast vote". The Tribune (Chandigarh). August 12, 2002. Retrieved May 25, 2016.

వెలుపలి లంకెలు[మార్చు]