83 (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
83
దర్శకత్వంకబీర్ ఖాన్
రచనకబీర్ ఖాన్
సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్
వాసన్ బాల
మాటలుకబీర్ ఖాన్
సుమిత్ అరోరా
నిర్మాతదీపిక పదుకొణె
కబీర్ ఖాన్
శీతల్ వినోద్ తల్వార్, విష్ణువర్ధన్ ఇందూరి
సాజిద్ నడియాడ్ వాలా
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
83 ఫిల్మ్ లిమిటెడ్
తారాగణంరణ్‌వీర్ సింగ్,
దీపిక పదుకొణె
జీవా
పంకజ్ త్రిపాఠి
ఛాయాగ్రహణంఅసీం మిశ్రా
కూర్పునితిన్ బైద్
సంగీతంScore:
Julius Packiam
Songs:
Pritam
నిర్మాణ
సంస్థలు
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
ఫాంటం ఫిల్మ్స్
విబ్రి మీడియా
కెపె ప్రొడక్షన్స్
నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్టైన్మెంట్
కబీర్ ఖాన్ ఫిల్మ్స్
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్టైన్మెంట్
పివిఆర్ పిక్చర్స్
విడుదల తేదీs
2021 డిసెంబరు 15 (2021-12-15)(Red Sea International Film Festival)
24 డిసెంబరు 2021 (India)
సినిమా నిడివి
161 ని[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹125 crore[2]
బాక్సాఫీసు₹26.36 crore[3]

83 2021లో విడుదలైన హిందీ సినిమా. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిలిమ్స్ బ్యానర్ల పై రణ్ వీర్ సింగ్‌, దీపికా పడుకోణె, కబీర్ ఖాన్‌, విష్ణు వర్దన్‌ ఇందూరి, సాజిద్ నడియడ్‌వాలా నిర్మించిన ఈ సినిమాకు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించాడు. రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోణె, పంకజ్ త్రిపాఠి, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 డిసెంబర్ 2021న విడుదలైంది. 1983 లో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాడు కపిల్ దేవ్ జీవితం ఈ చిత్ర ప్రధాన కథాంశం.[4]

కథ[మార్చు]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్లు: రిలియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిలిమ్స్
  • నిర్మాతలు: రణ్‌వీర్ సింగ్‌, దీపికా పడుకోణె, కబీర్ ఖాన్‌, సాజిద్ నడియడ్‌వాలా, విష్ణు వర్దన్‌ ఇందూరి [5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కబీర్‌ ఖాన్
  • సంగీతం: ప్రీతమ్‌
    జూలియస్‌ పేకియం
  • సినిమాటోగ్రఫీ: అసీమ్‌ మిశ్రా
  • ఎడిటింగ్:‌ నితిన్‌ బెద్‌

మూలాలు[మార్చు]

  1. "83 (Film)". British Board of Film Classification. Retrieved 21 December 2021.
  2. Gopalan, Krishna (23 December 2021). "On the eve of '83' release, Bollywood remains cautiously optimistic". Business Today. Retrieved 25 December 2021.
  3. "83 Box Office". Bollywood Hungama. Retrieved 25 December 2021.
  4. "83 Box Office Collection Day 1: Ranveer Singh's Film Gets "Excellent" Opening, Earns Rs 12 Crore". NDTV.com. Retrieved 2021-12-25.
  5. Eenadu (26 December 2021). "కపిల్‌ దేవ్‌కి కథ చెప్పాలని.. 15 నెలలు వెయిట్‌ చేశా! - Sunday Magazine". Archived from the original on 26 డిసెంబరు 2021. Retrieved 26 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=83_(సినిమా)&oldid=3796973" నుండి వెలికితీశారు