M (అక్షరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
M కర్సివ్ (కలిపి వ్రాత)

M లేదా m (ఉచ్ఛారణ: ఎమ్‌) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాలలో 13 వ అక్షరం. ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో కూడా 13 వ అక్షరం. M ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎమ్స్ (M's) అని, తెలుగులో "ఎమ్‌" లు అని పలుకుతారు. ఇది L అక్షరం తరువాత, N అక్షరానికి ముందూ వస్తుంది (L M N).

M యొక్క ప్రింటింగ్ అక్షరాలు[మార్చు]

M - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
m - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

M యొక్క అర్థం[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=M_(అక్షరం)&oldid=3872174" నుండి వెలికితీశారు