వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 9
Jump to navigation
Jump to search
- 1756 : బెంగాల్ రాజుగా సిరాజ్ ఉద్-దౌలా పరిపాలన ప్రారంభం.
- 1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని (Phonautograph) యంత్రం ద్వారా రికార్డు చేయబడినది.
- 1893 : రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ జననం.( మ. 1963)
- 1930 : సినిమా నటుడు మన్నవ బాలయ్య జననం (మ. 2022).
- 1936 : పాలస్తీనాకు చెందిన రచయిత ఘసన్ కనాఫానీ జననం (మ.1972).
- 1948 : హింది నటి జయ బచ్చన్ జననం. (చిత్రంలో)
- 1989 : నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా మరణం (జ.1929).
- 1994 : కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మరణం (జ.1915).
- 2011 : అన్నా హజారే కు ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం లభించింది.