వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 6
Jump to navigation
Jump to search
- 1475: ప్రముఖ చిత్రకారుడు మైఖేలాంజెలో జననం.(మ.1564).
- 1508: మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ జననం.
- 1899: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం.
- 1913: హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు జననం (మ.1966).
- 1919: ప్రముఖ సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం.
- 1936: పాత తరం తెలుగు సినిమా కథానాయిక కృష్ణకుమారి జననం.
- 1937: అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాలెంతినా తెరిష్కోవా జననం. (చిత్రంలో)