వికీపీడియా:సాంకేతిక ప్రశ్నలు
Jump to navigation
Jump to search
ఈ వికీపీడియా (పేరుబరి) వ్యాసం గత కాలపు ఆంగ్ల వికీపీడియాలో గల వ్యాసానికి అసమగ్ర అనువాదం. కావున కొన్ని చోట్ల ఎర్రలింకులు కనబడతాయి. ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి |
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు యొక్క భాగము |
ప్రశ్నల పేజీలు... |
చూడండి... |
వికీపీడియా సాఫ్ట్ వేర్, హార్డ్‌వేర్, ఇంకా ఇతర సాంకేతిక విషయాలపై సమాచారం ఇక్కడ లభిస్తుంది.
గమనిక: మీరు వెదుకుతున్న ఏదైనా ఒక ప్రత్యేక సామ్కేతిక సమస్యకు సమాధానం ఇక్కడ దొరక్క పోతే, దానిని వికీపీడియా:Troubleshooting లేదా రచ్చబండ వద్ద గానీ అడగండి.
ఒకే పేజీని ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మారుస్తూంటే ఏమి జరుగుతుంది?
[మార్చు]- చివరగా మార్చిన వారికి (తరువాతి వారికి) "మార్పు ఘర్షణ" సందేశం వస్తుంది. దానితో పాటు తమ మార్పులను, చిట్టచివరగా భద్రపరచిన కూర్పు తో కలిపి వేసే అవకాశం కూడా వస్తుంది. ఒక వేళ మీరు మార్పులు చేస్తూ, సరి చూస్తున్నపుడు కూడా (భద్రపరచక ముందే) మార్పు ఘర్షణల కొరకు వికీ చూస్తుంది. వరసగా వచ్చే బహుళ ఘర్షణలను కూడా గుర్తించి దానికి కొద్ది భేదం కలిగిన సందేశం పంపిస్తుంది. ఒక రకంగా ఇది సాఫ్ట్‌వేర్ కూర్పులను నిర్వహించే Concurrent Versions System (CVS) వంటిదే.
- మీడియావికీ సాఫ్ట్‌వేర్ పురోభివృధ్ధి చెందేకొద్దీ, పేజీ ఘర్షణల పరిమాణం తగ్గిపోతూ ఉంది. జనవరి 2005 లో, ఇది పేజీ లోని ఒక విభాగం ([edit] లింకు కలిగినది) స్థాయికి పడిపోయింది.
మర్చిపోయిన సంకేతపదాన్ని ఎలా తిరిగి పొందాలి?
[మార్చు]- అకౌంటు ప్రారంభించినపుడు, మీ ఈ-మెయిల్ అడ్రసు ఇచ్చిఉంటే, కొత్త సంకేత పదాన్ని పెట్టుకోవచ్చు. పైన కుడి మూలన ఉన్న "లాగిన్" లింకునున నొక్కండి. మె సభ్యనామం రాసి, "నా కొత్త సంకేత పదాన్ని పంపు" అనే మీట నొక్కండి. కొత్త సంకేత పదంతో మీకో ఈ-మెయిల్ వస్తుంది. దానితో లాగిన్ అయి, తరువాత సంకేత పదాన్ని మీరు మార్చుకోవచ్చు.
తప్పులు కనిపిస్తే ఎలా నివేదించాలి?
[మార్చు]- The developers use the Phabricator bug tracking tool to keep track of bugs. Anybody is welcome to create an account there and report any bugs they encounter; however, if you prefer, you can post about your bug at the technical village pump. For more information, see Bug reports.
ఒక కొత్త అంశం గురించిన సలహా ను ఎలా పంపాలి?
[మార్చు]- To make an official feature request, use Phabricator. For information on using Phabricator, please see Bug reports.
వికీపీడియా ను నడిపే సాఫ్ట్‌వేర్ ఏది?
[మార్చు]- తొలుత క్లిఫోర్డ్ ఆడమ్స్ యొక్క UseModWiki పై నడిపాము. జనవరి 2002 లో, PHP లిపికి మారాము. ఆపై, తరువాతి జులై లో దానిని సమూలంగా మార్చేసి ప్రస్తుతమున్న మీడియావికీ ని రూపొందించాము.
- వికీపీడియా సర్వర్ల operating system - Linux.
హార్డ్‌వేర్ సంగతేమిటి?
[మార్చు]ప్రస్తుత పరిస్థితి
[మార్చు]- m:Wikimedia servers చూడండి.