వాడుకరి:Vemurione
Appearance
వాడుకరి బేబెల్ సమాచారం | ||||
---|---|---|---|---|
| ||||
భాషల వారీగా వాడుకరులు |
శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
నా గురించి
[మార్చు]- సైన్సు ని తెలుగులో రాయగలం అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని.
- అలా నలుగురూ ప్రయత్నిస్తూ ఉంటే తెలుగులో కొత్త మాటలు అవే పుట్టుకొస్తాయని నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని.
- భాష వాడుతూ ఉన్న కొద్దీ వాడిగా తయారవుతుంది, వాడకపోతే వాడిపోతుంది.
- కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్‌క్లీ, లో తెలుగు భాషా బోధనకి విశేషంగా ప్రయత్నం చేస్తూన్న స్వచ్చంద దళంలో నేనూ ఉన్నాను. ఈ మహా యజ్ఞానికి ప్రపంచవ్యాప్తంగా విరాళాలు పోగు చేస్తున్నాం. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఈ మహా యజ్ఞానికి ఒక సమిధని అందివ్వండి. వివరాలకి
http://www.ias.berkeley.edu/southasia/telugu.html
నాకు ఉపయోగపడే అంశాలు
[మార్చు]- గూగుల్‌లో "రధయాత్ర " వెతకడం:
రధయాత్ర site:http://te.wikipedia.org
మొట్టమొదటిసారి ఆ రిఫరెన్సును వాడినప్పుడు పూర్తి వివరాలు, మరియు రిఫరెన్సుకు ఒక ప్రత్యేక నామం ఇవ్వండి. అంటే ఇలా
<ref name="ABC"> ఫలానా పుస్తకం, రచయిత, ప్రచురణ, వెబ్ సైటు </ref>
తరువాత మళ్ళీ ఆ రిఫరెన్సును వాడడానికి దాని ప్రత్యేకనామం చాలును. ఇలాగన్న మాట.
<ref name="ABC"/>
వ్యాసం చివరలో
అన్న మూసను వ్రాయడం మరచిపోవద్దు.
వర్గం: అనువాదము కోరబడిన పేజీలు
వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు