మేఘాలయలో ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేఘాలయ శాసనసభ, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1952 నుండి మేఘాలయలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

విధానసభ ఎన్నికలు

[మార్చు]
సంవత్సరం పార్టీల వారీగా వివరాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పార్టీ
1972 ఏ.ఐ.హెచ్.ఎల్.పి. - 32, కాంగ్రెస్ - 09, స్వతంత్ర -19 విలియమ్సన్ ఎ. సంగ్మా ఏహెచ్ఎల్
1978 కాంగ్రెస్ - 20, ఏ.ఐ.హెచ్.ఎల్.సి.- 16, హెచ్.ఎస్.పి.డి.పి.-14, స్వతంత్ర -10 డార్విన్ డైంగ్డో పగ్ కాంగ్రెస్
బిబి లింగ్డో ఏహెచ్ఎల్
విలియమ్సన్ ఎ. సంగ్మా (2) ఏహెచ్ఎల్
1983 కాంగ్రెస్ - 25, ఏ.ఐ.హెచ్.ఎల్.పి. - 15. హెచ్.ఎస్.పి.డి.పి.- 15,పిడిఐసి - 02,స్వతంత్ర- 02 బిబి లింగ్డో(2) ఏహెచ్ఎల్
విలియమ్సన్ ఎ. సంగ్మా (3) కాంగ్రెస్
1988 కాంగ్రెస్-22,హెచ్.పి.యు.-19,హెచ్.ఎస్.పి.డి.పి.-06,ఏ.ఐ.హెచ్.ఎల్.పి.-02,పిడిఐసి-02 పిఏ సంగ్మా కాంగ్రెస్
బిబి లింగ్డో (3) హిల్ పీపుల్స్ యూనియన్
డిడి లపాంగ్ కాంగ్రెస్
1993 కాంగ్రెస్-24,హెచ్.పి.యు.-11,హెచ్.ఎస్.పి.డి.పి.-8,ఏ.ఐ.హెచ్.ఎల్.పి.-3,పిడిఐసి-2,స్వతంత్ర-10 ఎస్సీ మరక్ కాంగ్రెస్
1998 కాంగ్రెస్-25,యుడిపి-20,పిడిఎం-3,హెచ్.ఎస్.పి.డి.పి.-3,బిజెపి-3,జిఎన్సీ-1,స్వతంత్ర-5 ఎస్సీ మరక్ కాంగ్రెస్
బిబి లింగ్డో యుడిపి
ఈకె మావ్లాంగ్
ఫ్లిండర్ ఆండర్సన్ ఖోంగ్లామ్ స్వతంత్ర
2003 కాంగ్రెస్-22,ఎన్.సి.పి.-14,యుడిపి-9,ఎండిపి-4,హెచ్.ఎస్.పి.డి.పి.-2,బిజెపి-2,ఖ్నామ్-1,స్వతంత్ర-5 డిడి లపాంగ్ కాంగ్రెస్
జె. డ్రింగ్‌బెల్ రింబాయి
డిడి లపాంగ్
2008[1] కాంగ్రెస్-25,ఎన్.సి.పి.-14,యుడిపి-11,హెచ్.ఎస్.పి.డి.పి.-2,బిజెపి-1,ఖ్నామ్-1,స్వతంత్ర-5 డిడి లపాంగ్ కాంగ్రెస్
డోంకుపర్ రాయ్ యుడిపి
డిడి లపాంగ్ కాంగ్రెస్
ముకుల్ సంగ్మా
2013[2] కాంగ్రెస్-29,యుడిపి-8,హెచ్.ఎస్.పి.డి.పి.-4,ఎన్.పి.పి.-2,ఎన్.సి.పి.-2,ఎన్.ఈ.ఎస్.డి.పి-1,జిఎన్సీ-1,స్వతంత్ర-13 ముకుల్ సంగ్మా కాంగ్రెస్
2018[3] కాంగ్రెస్-21,ఎన్.పి.పి.-20,యుడిపి-6,పిడిఎఫ్-4,హెచ్.ఎస్.పి.డి.పి.-2,బిజెపి-2,ఖ్నామ్-1,ఎన్.సి.పి.-1,స్వతంత్ర-3 కాన్రాడ్ సంగ్మా ఎన్.పి.పి.
2023 ఎన్.పి.పి.-26,యుడిపి-11,ఏఐటిసి-5,కాంగ్రెస్-5,విపిపి-4,హెచ్.ఎస్.పి.డి.పి.-2,బిజెపి-2,పిడిఎఫ్-2,స్వతంత్ర-2

లోక్‌సభ ఎన్నికలు

[మార్చు]

మేఘాలయలో లోక్‌సభకు జరిగిన ఎన్నికలు క్రింద ఇవ్వబడ్డాయి.[4]

సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు షిల్లాంగ్ తురా
1957 రెండవ లోక్‌సభ స్వతంత్ర ఉనికిలో లేదు
1962 మూడో లోక్‌సభ స్వతంత్ర
1967 నాల్గవ లోక్‌సభ స్వతంత్ర
1971 ఐదవ లోక్‌సభ స్వతంత్ర ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
1977 ఆరవ లోక్‌సభ హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్
1980 ఏడవ లోక్‌సభ ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్
1984 ఎనిమిదో లోక్‌సభ స్వతంత్ర కాంగ్రెస్
1989 ఎనిమిదో లోక్‌సభ కాంగ్రెస్ కాంగ్రెస్
1991 పదవ లోక్‌సభ కాంగ్రెస్ కాంగ్రెస్
1996 పదకొండవ లోక్‌సభ స్వతంత్ర కాంగ్రెస్
1998 పన్నెండవ లోక్‌సభ కాంగ్రెస్ కాంగ్రెస్
1999 పదమూడవ లోక్‌సభ కాంగ్రెస్ ఎన్.సి.పి
2004 పద్నాలుగో లోక్‌సభ కాంగ్రెస్ ఏఐటిసి
2009 పదిహేనవ లోక్‌సభ కాంగ్రెస్ ఎన్.సి.పి
2014 పదహారవ లోక్‌సభ కాంగ్రెస్ ఎన్.పి.పి
2019 పదహారవ లోక్‌సభ కాంగ్రెస్ ఎన్.పి.పి

మూలాలు

[మార్చు]
  1. "Meghalaya General Legislative Election 2008". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  2. "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  3. "Meghalaya General Legislative Election 2018". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  4. "MPs from Meghalaya (Lok Sabha)". megassembly.gov.in. Retrieved 6 April 2014.