వాడుకరి:Gsnaveen
నా పేరు గార్ల సురేంద్ర నవీన్. నా పేరులోని సురేంద్ర మా నాన్న పేరు. స్వస్థలం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణం. Intermediate వరకు మదనపల్లెలోనే చదివాను. వృత్తి రీత్యా ప్రిన్సిపల్ సాప్ట్‌వేర్ ఇంజనీరుని. నాకు బాగా వచ్చనుకొంటున్న భాష తెలుగు కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం. Intermediateలో తెలుగుకు బదులుగా సంస్కృతం తీసుకొన్నందుకు ఇప్పటికీ బాధ పడుతూంటాను.
--నవీన్ 09:18, 6 జనవరి 2007 (UTC)
నా గురించి | ||||||
---|---|---|---|---|---|---|
|
|
|||||
|
|
నేను తరచు వాడే మూసలు
[మార్చు]{{సినిమా| name = | year = | image = | starring = | story = | screenplay = | director = | dialogues = | lyrics = | producer = | distributor = | release_date = | runtime = | language = తెలుగు | music = | playback_singer = | choreography = | cinematography = | editing = | production_company = | awards = | budget = | imdb_id = }}
{{సమాచారపెట్టె వ్యక్తి | name = | residence = | other_names = | image = | imagesize = | caption = | birth_name = | birth_date = | birth_place = | native_place = | death_date = | death_place = | death_cause = | known = | occupation = | title = | salary = | term = | predecessor = | successor = | party = | boards = | religion = | spouse = | partner = | children = | father = | mother = | website = | footnotes = | employer = | height = | weight = }}
నా వికీ ప్రయోగాలు
[మార్చు]- వీకిలో 18-నవం-2024 నాటికి 1,01,389 ఉన్నాయి.
- తెలుగు
- ⧼సినిమా⧽
- 5
- wrong1
ఉపయోగకరమైన వికీ లింకులు
[మార్చు]- మూసలు వ్రాయడం ఎలా?
- క్లిష్టమైన మూసలు వ్రాయడం ఎలా?
- మూసల గురించి నేర్చుకోవటానికి తేలిక పాటి పాఠాం
- పార్సర్ ఫంక్షన్స్ గురించి వివరంగా....
- పార్సర్ ఫంక్షన్
- వికి మ్యాజిక్ పదాలు
తరచు వ్రాసే వ్యాఖ్యలు
[మార్చు]- అనిల్ గారు, మీరు వికీలో చేరినందుకు సంతోషం. మీరు వ్రాసిన పరిచయాన్ని మీ సభ్య పేజీ లోకి మార్చాను. మీకు సంబంధించిన ఏ వివరాలు, అభిప్రాయాలైనా మీ సభ్య పేజీలోనే వ్రాయాలి. వికీలో ఇది వరకే పలు ప్రాజెక్టులు నడుస్తున్నవి. ఇవి చూచి..మీకు ఆసక్తి గల అంశాలపై వ్యాసాలు వ్రాయండి. మీకే అనుమానాలునా సంకోచించకుండా నన్ను అడగండి
- మీరు ప్రయోగాలు చేయటానికి వికీపిడియాలో ఇసుకపెట్టె అనే ఒక పేజీ ఉంది. అక్కడ మీకు కావలిసినన్ని ప్రయోగాలు చేయండి. మీకు వికీపిడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు.
ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదువండి. తరువాత తెలుగులో రాయడానికి పద్మ అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా లేఖినిని కూడా ఉపయోగించవచ్చు.
మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో సభ్యతం ఎందుకు తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా సముదాయ పందిరిలో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు.
జవాబులేని ప్రశ్నలు
[మార్చు]- 1937 మరియు 1947 లో మోహినీ రుక్మాంగద పేరుతో విడుదలైన సినిమాలు రెండా లేక 1937 విడుదలైన సినిమా మాత్రమే నిజమా.
- 1948 సంవత్సరం విడుదలైన చంద్రలేఖ సినిమా తమిళం, హిందీ లో మాత్రమే విడుదలైందా లేక తెలుగులో కూడా విడుదలైందా?