సాయన్నపాలెం
Jump to navigation
Jump to search
సాయన్నపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°46′13″N 81°20′52″E / 16.770206°N 81.347707°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ద్వారకా తిరుమల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సాయన్నపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరిమల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది ద్వారకా తిరుమలకు 7 1/2 కి.మీ దూరంలో ఉంది. ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామ జనాభా సుమారు 550. దీని చుట్టు ప్రక్కల గ్రామాలు ఉత్తరదిక్కున కట్టవపొదలవారి గూడెం, దక్షిణవైపు మొద్దులగూడెం, ముఖ్య వ్యక్తులు పోతన దుర్గారావు.