అనంతపురం జిల్లా పర్యాటకరంగం: కూర్పుల మధ్య తేడాలు
స్వరూపం
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →గూటీ కోట |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →గూటీ కోట |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
[[File:Gooty Fort.JPG|thumb|800px|center| <center>'''గూటీ కోట దృశ్యం''' </center> ]] |
[[File:Gooty Fort.JPG|thumb|800px|center| <center>'''గూటీ కోట దృశ్యం''' </center> ]] |
||
===గూటీ కోట=== |
===గూటీ కోట=== |
||
గూటీ కోట, గూటీలో మైదానాలు పైన 300 మీటర్ల ఎత్తులో ఉన్నది. |
గూటీ కోట, గూటీలో మైదానాలు పైన 300 మీటర్ల ఎత్తులో ఉన్నది. <ref>{{Cite web|title = Gooty Fort|url = http://aptourism.gov.in/index.php/k2-separator/k2/item/11-gootyfort.html|website = aptourism.gov.in|accessdate = 2015-11-11}}</ref> |
14:15, 20 నవంబరు 2015 నాటి కూర్పు
అనంతపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా ముఖ్య పట్టణం మరియు నగరం. ఇది జాతీయ రహదారి-7 పైన ఉన్నది. ఈ నగరం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ భారత సైన్యం వ్యూహాత్మక ప్రాముఖ్యత యందు ఒక స్థానం సంపాదించుకుని ఉంది. ఈ కారణంగా, చారిత్రక ప్రాముఖ్యతతో పాటుగా ఈ ప్రాంతం చుట్టూ అనేక కోటలు ఉన్నాయి. ఇప్పుడు పర్యాటక ఆకర్షణ కేంద్రంగా కూడా మారింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరం వద్ద ఉత్పత్తి చేసే నాణ్యత గల చేనేత పట్టు వస్త్రాలు మరియు చీరలకి జిల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అనంతపురం నగరం పత్తి, పట్టు పరిశ్రమలు మరియు తోలు తోలుబొమ్మలకు ప్రసిద్ధి చెందింది.
కోటలు మరియు ప్రదేశాలు
గూటీ కోట
గూటీ కోట, గూటీలో మైదానాలు పైన 300 మీటర్ల ఎత్తులో ఉన్నది. [1]
- ↑ "Gooty Fort". aptourism.gov.in. Retrieved 2015-11-11.