మ్యాక్‌బుక్ ఎయిర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:


==User-serviceability==
==User-serviceability==
మ్యాక్‌బుక్ ఎయిర్ లో వాడుకరి (end user) తనంతట తాను మార్చ గలిగిన భాగాలు ఏవీ లేవు. హార్డ్ డిస్క్, ర్యాం మరియు బ్యాటరీ అన్నీ అల్యూమినియం కేసింగో seal చేయబడి ఉన్నాయి. ర్యాం ని మథర్‌బోర్డ్ కే అతికించేసారు.<ref>{{cite web | title = MacBook Air's Fatal Flaw: Battery, RAM, HD Sealed Like an iPod | publisher = [[Gizmodo]] | date = [[2008-01-15]] | url = http://gizmodo.com/345177/macbook-airs-fatal-flaw-battery-ram-hd-sealed-like-an-ipod | accessdate = 2008-01-15 }}</ref> హార్డ్ డిస్క్ ని అతికించలేదు కాని మార్చడం కష్టం.<ref>{{cite web | title = First Look at the MacBook Air | publisher = iFixIt | date = [[2008-02-01]] | url = http://www.ifixit.com/Guide/First-Look/Mac/MacBook-Air | accessdate = 2008-02-01 }}</ref> యాపిల్, వారంటి అయిపోయిన తరవాత, డబ్బు తీసుకొని బ్యాటరి మార్చిస్తుంది.<ref>{{cite web | title = MacBook Air Out-of-Warranty Battery Replacement Program | publisher = [[యాపిల్ ఇంకోర్పరేటెడ్]] | url = http://www.apple.com/support/macbookair/service/battery/ | accessdate = 2008-01-15 }}</ref> వాడుకర్లు బ్యాటరి తామే మార్చుకోవచ్చని కొంత మంది చెబుతున్నారు ([http://www.appleinsider.com/articles/08/01/18/sources_macbook_air_battery_replacements_take_only_minutes.htm]). కాని ఇది ల్యాప్‌టాప్ వారంటీ తొలగిస్తుందో లెదో తెలీదు.<ref>{{cite web | title = Sources: MacBook Air battery replacements take only minutes | publisher = [[AppleInsider]] | date = [[2008-01-18]] | url = http://www.appleinsider.com/articles/08/01/18/sources_macbook_air_battery_replacements_take_only_minutes.html | accessdate = 2008-01-19 }}</ref>


==మూలాలు==
==మూలాలు==

12:57, 6 మార్చి 2008 నాటి కూర్పు

మ్యాక్‌బుక్ ఎయిర్
దస్త్రం:MacBook Air 1.jpg
2008 మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్ లో మ్యాక్‌బుక్ఎయిర్
అభివృద్ధిదారుడుయాపిల్ ఇంకోర్పరేటెడ్
రకంల్యాప్‌టాప్
విడుదల తేదీజనవరి 29, 2008
పరిచయ ధరరూ. 96,100
సి.పి.యుఇంటెల్ కోర్ టూ డ్యుఓ 1.6 or 1.8 GHz
వెబ్‌సైట్Apple.com/MacBookAir

మ్యాక్‌బుక్ ఎయిర్ యాపిల్ తయారు చేసిన ఒక అతిచిన్న (ultra-portable) ల్యాప్‌టాప్ కంప్యూటర్. యాపిల్ CEO స్టీవ్ జాబ్స్ జనవరి 15, 2008 మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్‌లో దీన్ని విడుదల చేసాడు. ఇది కేవలం 1.36 కిలోల బరువు మాత్రమే ఉంది. దీని అతి ఎక్కువ మందము 0.76 అంగుళాలు (1.93 సెం. మి.), అతి తక్కువ మందము 0.16 అంగుళాలు (0.4 సెం. మి.) మాత్రమే. ప్రస్తుతం తయారు చేయబడే అన్ని ల్యాప్ టాపులకన్నా మ్యాక్‌బుక్ ఎయిర్ అది అతి తక్కువ మందం కలిగినది. [1]

సంగ్రహము

మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేస్తున్న స్టీవ్ జాబ్స్

మ్యాక్‌బుక్ ఎయిర్ యొక్క మందము మరియు బరువు తగ్గిచ్చడానికి యాపిల్ కొన్ని ఫీచర్లను తీసివేసింది. పవర్ బుక్ 2400సి తరవాత యాపిల్ సీడీ/డీవీడీ డ్రైవ్ లేకుండా తయారుచేసిన మొదటి ల్యాప్‌టాప్ ఇది.[2] అవసరమైతే ఎక్స్టెర్నల్ డ్రైవ్ కొనుకోవచ్చు, లేకపోతే మ్యాక్‌బుక్ ఎయిర్ తో పాటే వచ్చే రిమోట్ డిస్క్ సాఫ్ట్ వేర్ ద్వారా ఇంకోక కంప్యూటర్ డ్రైవ్ ని వాడుకోవచ్చు.[3] సెక్యూరిటి స్లాటు, ఈథర్నెట్ పోర్టు కూడా లేవు. కాకపోతే USB నుండి ఈథర్నెట్ కు adapter కొనుక్కోవచ్చు. ఇవన్ని కాకుండా మ్యాక్‌బుక్ ఎయిర్ లో ఒక USB స్లాటు మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చే ల్యాప్ టాపుల్లో రెండు కంటే ఎక్కువ USB స్లాటులు ఉండడం సాధారణం.

మ్యాక్‌బుక్ ఎయిర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ తో వచ్చే మొదటి ల్యాప్‌టాప్ (యాపిల్ తయారు చేసిన ల్యాప్ టాపుల్లో).[4] ఇంటెల్ కోర్ టూ డ్యుఓ ప్రాసెసర్ ని మ్యాక్‌బుక్ ఎయిర్ కోసం ప్రత్యేకంగా చిన్నది చేసారు. మ్యాక్‌బుక్ ఎయిర్ లో ఉండే ప్రాససెర్ సాధారణంగా ఉండె ప్రాససెర్లకన్నా 60శాతం చిన్నది.[5]

మ్యాక్‌బుక్ ఎయిర్ కి మ్యాక్‌బుక్ ప్రో తరహా మ్యాగ్నెటిచ్ లాచ్ సిస్టెమ్ (Magnetic Latch System) మరియు అల్యూమినియం కేసింగ్ ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్న trackpad ఐ-ఫోన్ వంటి trackpad gestures ఉన్నాయి. ఇది మునుపటి మ్యాక్‌బుక్ trackpads కంటే అభివ్రుద్ధి.

మ్యాక్‌బుక్ అయిర్ మ్యాక్ ఓయస్ టెన్ వి10.5 "లియోపార్డ్" తో వస్తుంది. లియొపార్డ్ లో టైమ్ మెషిన్, క్విక్ లుక్, స్పేసెస్, స్పాట్ లైట్, డాష్ బోర్డ్, మెయిల్, ఐచాట్, సఫారి, అడ్రెస్ బుక్, క్విక్ టైమ్, ఐకాల్, డీవీడీ ప్లేయర్, ఫోటో బూత్, ఫ్రంట్ రో, ఐట్యూన్స్ మరియు ఎక్స్ కోడ్ డెవెలపర్ టూల్స్ ఉన్నాయి. దీంట్లో ఐలైఫ్ '08 కూడా ఉంది. ఐలైఫ్ లో ఐఫోటో, ఐమూవీ, ఐడీవీడీ, ఐవెబ్ మరియు గరాజ్ బాండ్ ఉంటాయి. 30 రోజుల పరీక్షా వెర్సన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫర్ మ్యాక్ మరియు ఐవర్క్ కూడా ఉంటాయి.

పరిమాణములు

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ని "ప్రపంచంలో అతి తక్కువ మందము కల ల్యాప్‌టాప్" (world's thinnest notebook) అనీ, "అతి తక్కువ మందము 0.16 అంగుళాలు మాత్రమే, అతి యెక్కువ మందము 0.76 అంగుళాలు మిగిలిన ల్యాప్ టాపుల్లో అతి తక్కువ మందము కంటే తక్కువ" (measures an unprecedented 0.16 inches at its thinnest point, while its maximum height of 0.76 inches is less than the thinnest point on competing notebooks).[6] అని పేర్కొనింది. అది సోనీ TZ సీరీస్ లాంటి వాటితో పోలిస్తే, అని జాబ్స్ తాను మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్ లో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు.[7] మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే తక్కువ మందము తో ఇంతక ముంది ల్యాప్ టాపులు తాయారు చేయబడ్డాయి. 2002లో టొషీబా, Portégé 2000 అనే ల్యాప్‌టాప్ తయారు చేసింది. దాని అతి ఎక్కువ మందము కేవలం 0.72 అంగుళాలు.[8] 1997లో మిట్సుబిషి మరియు హెచ్. పి. కలిసి పీడియోన్ అనే ల్యాప్‌టాప్ తయారు చేసాయి. దాని అతి యెక్కువ మందము కేవలం 0.72 అంగుళాలు మాత్రమే.[9]

రిమోట్ డిస్క్

మ్యాక్‌బుక్ ఎయిర్ సూపర్ డ్రైవ్. (కావాలనుకుంటే కొనుక్కోవచ్చు)

మ్యాక్‌బుక్ ఎయిర్ వైర్లు లేకుండా (wirelessly) వేరొక కంప్యూటర్ సీడీ/డీవీడీ ని వాడుకోగలదు. ఆ ఇంకొక కంప్యూటర్ లో మ్యాచ్ ఓయస్ టెన్ కాని మైక్రోసాఫ్ట్ విండోస్ కాని ఉండోచ్చు. దీని కొరకు సీడీ/డీవీడీ డ్రైవ్ ఉన్న కంప్యూటర్ లో రిమోట్ డిస్క్ సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేయాలి. దీనితో ఏదైనా ఒక సీడీ నుండి కాని డీవీడీ నుండి కాను ఏదైనా సాఫ్ట్ వేర్ మ్యాక్‌బుక్ ఎయిర్ లోకి ఇంస్టాల్ చేయవచ్చు.[10][11] దీంతో మ్యాక్‌బుక్ ఎయిర్ లో ఫ్యాక్టరీ నుండి వచ్చినప్పుడు ఉన్న సాఫ్ట్ వేర్ (pre-installed software) ని తిరిగి ఇంస్టాల్ చేసుకోవచ్చు (ఒక వేళ తీసేసుంటే).[12] రిమోట్ డిస్క్ తో సీడీ నుండి బూట్ కూడా చేయవచ్చును. [13] ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంకొక కంప్యూటర్ డ్రైవ్ ని ఏ అడ్డంకీ లేకుండా వాడుకోవచ్చు.

User-serviceability

మ్యాక్‌బుక్ ఎయిర్ లో వాడుకరి (end user) తనంతట తాను మార్చ గలిగిన భాగాలు ఏవీ లేవు. హార్డ్ డిస్క్, ర్యాం మరియు బ్యాటరీ అన్నీ అల్యూమినియం కేసింగో seal చేయబడి ఉన్నాయి. ర్యాం ని మథర్‌బోర్డ్ కే అతికించేసారు.[14] హార్డ్ డిస్క్ ని అతికించలేదు కాని మార్చడం కష్టం.[15] యాపిల్, వారంటి అయిపోయిన తరవాత, డబ్బు తీసుకొని బ్యాటరి మార్చిస్తుంది.[16] వాడుకర్లు బ్యాటరి తామే మార్చుకోవచ్చని కొంత మంది చెబుతున్నారు ([1]). కాని ఇది ల్యాప్‌టాప్ వారంటీ తొలగిస్తుందో లెదో తెలీదు.[17]

మూలాలు

  1. Michael Kanellos (2008-01-15). "MacBook Air: Not the thinnest notebook ever". CNET. Retrieved ఫిబ్రవరి 26. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. Apple Macintosh 2400c/180 specs, EveryMac, తీసిన తేది: జనవరి 2008.
  3. MacBook wireless specifications, యాపిల్, తీసిన తేది: జనవరి 2008.
  4. Choney, Suzanne (2008-01-24). "Lighter laptops move to flash-based drives". Newsweek. Retrieved 2008-01-24. {{cite web}}: Check date values in: |date= (help)
  5. Cohen, Peter (2008-01-15). "Apple introduces MacBook Air". Macworld. Retrieved 2008-01-21. {{cite web}}: Check date values in: |date= (help)
  6. "Apple Introduces MacBook Air—The World's Thinnest Notebook". Retrieved 2008-01-16.
  7. Apple announces MacBook Air, HD movie rentals, Apple TV 2.0 at Macworld keynote, Eric Bangeman, ArsTechnica, 15 January 2008.
  8. Official Portege 2000 Data Sheet, టొషీబా.
  9. MacBook Air: Not the thinnest notebook ever, Michael Kanellos, CNet, 15 January 2008.
  10. Yager, Tom. "MacBook Air, a detailed preview". Infoworld. Retrieved 2008-01-18.
  11. "MacBook Air". Apple Inc. Retrieved 2008-01-15.
  12. "MacBook Air - Guided Tour". Apple Inc. Retrieved 2008-01-15.
  13. Gruber, John (2008-01-15). "The MacBook Air". Daring Fireball. Retrieved 2008-01-15. {{cite web}}: Check date values in: |date= (help); More than one of |author= and |last= specified (help)
  14. "MacBook Air's Fatal Flaw: Battery, RAM, HD Sealed Like an iPod". Gizmodo. 2008-01-15. Retrieved 2008-01-15. {{cite web}}: Check date values in: |date= (help)
  15. "First Look at the MacBook Air". iFixIt. 2008-02-01. Retrieved 2008-02-01. {{cite web}}: Check date values in: |date= (help)
  16. "MacBook Air Out-of-Warranty Battery Replacement Program". యాపిల్ ఇంకోర్పరేటెడ్. Retrieved 2008-01-15.
  17. "Sources: MacBook Air battery replacements take only minutes". AppleInsider. 2008-01-18. Retrieved 2008-01-19. {{cite web}}: Check date values in: |date= (help)