Jump to content

అంగడిబొమ్మ

వికీపీడియా నుండి
అంగడిబొమ్మ
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం నారాయణరావు,
సీమ,
అంజలీ దేవి
నిర్మాణ సంస్థ శాంతిశ్రీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అంగడి బొమ్మ 1978 లో విడుదలైన తెలుగు సినిమా.[1] వ్యభిచారిణిని పెళ్ళి చేసుకున్న ఆదర్శవంతుడి కథ ‘అంగడిబొమ్మ.[2] ఈ చిత్రం విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌లో తీసిన చిత్రం . ఇది మలయాళ చిత్రానికిది రీమేక్‌. హిట్‌ చిత్రం. ఇందులో రిక్షావోడిగా రాళ్ళపల్లి పాత్ర ఎంతో పాపులర్‌.[3]

నటీనటులు

[మార్చు]
  • శ్రీధర్
  • నారాయణరావు
  • నరసింహరాజు
  • సీమ
  • నిర్మల
  • అన్నపూర్ణ
  • రాజ్యలక్ష్మి

పాటలు

[మార్చు]
  1. ఓహో అనురాగ రాశీ ఓహో అలనాటి ఊర్వశీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  2. జాబిల్లి వెన్నెల సరిచూడలేదు సిరిమల్లె పువ్వులు సిగ ముడువ - ఎస్.జానకి
  3. నిదురపోరా బాబు నిదురపోరా నిడురోకటే నీకున్న సిరిరా - పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2012/05/1978.html[permanent dead link]
  2. "సమాజమే ఇతివృత్తం". www.teluguvelugu.in. Archived from the original on 2020-09-29. Retrieved 2020-08-01.
  3. m.andhrajyothy.com https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-149107. Retrieved 2020-08-01

బాహ్య లంకెలు

[మార్చు]