Jump to content

అంజనం (అయోమయనివృత్తి)

వికీపీడియా నుండి
  • అంజన - ఈమెను అంజలి, అంజనా అని కూడా అంటారు. పురాణ పాత్ర. ఈమె వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య.
  • అంజనం - ఇక్కడ అంజనం అంటే ఒక మంత్ర/ తంత్ర విద్య. సాధారణ అర్థం అంజనం అంటే కాటుక.