అంజనీ పుత్రుడు
Jump to navigation
Jump to search
అంజనీ పుత్రుడు (2009 తెలుగు సినిమా) | |
తారాగణం | అపూర్వ, ఘట్టమనేని కృష్ణ, రమ్య కృష్ణన్, నాగేంద్ర బాబు, ఎమ్.ఎస్.నారాయణ |
---|---|
విడుదల తేదీ | 29 జూన్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అంజనీ పుత్రుడు 2009లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నాగేంద్రబాబు, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా వినాయక ఫిలింస్ పతాకంపై కె. చంద్రశేఖర్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. సాయి రమేష్, శేఖర్ కల్లూర్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది.
కథ
[మార్చు]తోబుట్టువులైన రాము, అంజనిలను వారి సవతి తల్లి వేధింపులకు గురిచేస్తుంది. ఈ వేధింపులను భరించలేక వారు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతారు. అయితే ఆంజనేయుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో వారికి కనిపిస్తాడు. వారి శత్రువుల నుండి వారిని రక్షిస్తాడు.[1]
తారాగణం
[మార్చు]- అపూర్వ
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- రమ్యకృష్ణ
- కొణిదెల నాగేంద్రబాబు
- చంద్రమోహన్
- ఎం. ఎస్. నారాయణ
- సునీల్ శర్మ
- ఇంకా ఈ చిత్రంలో ప్రేమ, శేఖర్ కల్లూర్, రామిరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, ప్రాచి, రామాంజనేయులు, బల్వాన్ హేమ సుందర్, మాస్టర్ భరత్, మాస్టర్ సుమంత్ రాజ్, బేబి యామిని తదితరులు నటించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Anjani putrudu". www.sunnxt.com. Retrieved 2020-08-01.
- ↑ SELVI.M. "నవంబరులో వస్తున్న "అంజనీ పుత్రుడు"". telugu.webdunia.com. Retrieved 2020-08-01.