Jump to content

అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం

వికీపీడియా నుండి
అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం
అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం
అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం లోగో
యితర పేర్లుయునెస్కో
జరుపుకొనేవారుప్రపంచ దేశాలు
ప్రారంభం2006
జరుపుకొనే రోజుమే నెల రెండవ ఆదివారం
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం నిర్వహించబడుతుంది. వలస పక్షుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది.

చరిత్ర

[మార్చు]

యునెస్కో ఆధ్వర్యంలో 2006, మే నెల రెండవ వారాంతంలో తొలిసారిగా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం జరుపబడింది.[1]

కార్యక్రమాలు

[మార్చు]
  1. దినోత్సవం రోజు వలస పక్షుల గురించి, వాటి నివాస స్థలాల రక్షణ గురించి ప్రచారం చేయడంతోపాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  2. వలస పక్షులకు సంబంధించిన వాటి గురించి పరిశీలించడంకోసం వాటి నివాస స్థలాలకు వెళుతారు.[2]

ఇతర వివరాలు

[మార్చు]
  1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ ప్రదేశాలు, కట్టడాలు పక్షులకు ఆవాస స్థలాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటిని సంరక్షించి పక్షులకు మనుగడకు సహకరించాలి.

మూలాలు

[మార్చు]
  1. వార్త, అంతర్జాతీయ (11 May 2019). "ప్రపంచ వలస పక్షుల దినోత్సవం". Vaartha. Archived from the original on 12 మే 2020. Retrieved 12 May 2020.
  2. ఆంధ్రజ్యోతి, వార్తలు (10 May 2015). "వలస పక్షులు మన అతిథులు". andhrajyothy.com. కోకా మృత్యుంజయరావు. Archived from the original on 12 మే 2020. Retrieved 12 May 2020.

ఇతర లంకెలు

[మార్చు]