అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్

వికీపీడియా నుండి
(అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌
నిర్వహించు దేశంభారతదేశం
తేదిs జనవరి 13-15, 2018
వేదిక(లు)పరేడ్‌ మైదానం
నగరాలుహైదరాబాద్‌
సారధితెలంగాణ రాష్ట్రం

అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌ తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించారు. ఇలాంటి పండుగ నిర్వహించడం దేశంలోనే ప్రథమం.[1][2]

నిర్వహణ[మార్చు]

తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారు విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారూ ఇందులో పాల్గొనవచ్చు. పాల్గొనే మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడే ఆయా పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడంతోపాటు విక్రయించుకోవచ్చు.

నిర్వహణ తేదిలు[మార్చు]

  • జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం.

మూలాలు[మార్చు]

  1. ఆద్యా న్యూస్. "ఇంట‌ర్నేష‌న‌ల్ స్వీట్స్ ఫెస్టివ‌ల్‌ : మరో ఉత్స‌వంతో తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధం". www.adya.news. Retrieved 25 December 2017.
  2. నమస్తే తెలంగాణ (23 December 2017). "పతంగుల పండుగలో నోరూరించే స్వీట్లు!". Retrieved 25 December 2017.[permanent dead link]