అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్
Jump to navigation
Jump to search
అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్ | |
---|---|
నిర్వహించు దేశం | భారతదేశం |
తేదిs | జనవరి 13-15, 2018 |
వేదిక(లు) | పరేడ్ మైదానం |
నగరాలు | హైదరాబాద్ |
సారధి | తెలంగాణ రాష్ట్రం |
అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఇలాంటి పండుగ నిర్వహించడం దేశంలోనే ప్రథమం.[1][2]
నిర్వహణ
[మార్చు]తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారు విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారూ ఇందులో పాల్గొనవచ్చు. పాల్గొనే మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడే ఆయా పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడంతోపాటు విక్రయించుకోవచ్చు.
నిర్వహణ తేదిలు
[మార్చు]- జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ మైదానం.
మూలాలు
[మార్చు]- ↑ ఆద్యా న్యూస్. "ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్ : మరో ఉత్సవంతో తెలంగాణ ప్రభుత్వం సిద్ధం". www.adya.news. Retrieved 25 December 2017.
- ↑ నమస్తే తెలంగాణ (23 December 2017). "పతంగుల పండుగలో నోరూరించే స్వీట్లు!". Retrieved 25 December 2017.[permanent dead link]