అంతిమ్ పంఘల్
Appearance
క్రీడ | ||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
దేశం | భారతదేశం | |||||||||||||||||||||||
క్రీడ | ఫ్రీస్టైల్ రెజ్లింగ్ | |||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
అంతిమ్ పంఘల్ (ఆంగ్లం: Antim Panghal) హర్యానాలోని హిసార్‌కు చెందిన ఒక భారతీయ మహిళా రెజ్లర్.[1] ఆమె ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో రజత పతకాన్ని గెలుచుకుంది.[2] ఆమె భారతదేశం మొట్టమొదటి U-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్.[3][4] బ్యాక్-టు-బ్యాక్ U20 వరల్డ్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా కూడా ఆమె అవతరించింది.[5]
ప్రారంభ జీవితం
[మార్చు]అంతిమ్ పంఘల్ హర్యానాలోని హిసార్ జిల్లా భగానా గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి రామ్ నివాస్ పంఘల్ కాగా తల్లి కృష్ణ కుమారి.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Antim Panghal bags silver medal at Asian Wrestling Championships 2023". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2023-04-16.
- ↑ "Antim stopped at final hurdle by Fujinami, Anshu claims bronze". The Tribune.
- ↑ "It's a bout time for wrestler Antim Panghal, says Rudraneil Sengupta". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-04-15. Retrieved 2023-04-16.
- ↑ Live, A. B. P. (2022-08-20). "Antim Panghal ने रचा इतिहास, अंडर-20 वर्ल्ड रेसलिंग चैंपियन बनने वाली पहली भारतीय बनीं". www.abplive.com (in హిందీ). Retrieved 2023-04-16.
- ↑ "Antim's goal: To outdo Vinesh Phogat's wrestling feats". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
- ↑ "Antim Panghal: वर्ल्ड चैंपियनशिप में स्वर्ण पदक जीतने वाली अंतिम पंघल की सफलता की कहानी". Amar Ujala (in హిందీ). Retrieved 2023-04-16.