అంతులేని హంతకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతులేని హంతకుడు
(1968 తెలుగు సినిమా)
Antuleni hantakulu.jpg
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎం. ఆర్.రాధ, నగేష్, నంబియార్, గీతాంజలి, పండరీబాయి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్
భాష తెలుగు

అంతులేని హంతకుడు 1968 జనవరి 13న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1964లో తమిళంలో విడుదలైన తాయిన్ మదియిల్అనే సినిమాకు తెలుగు అనువాదం. [1]

నటీనటులు[మార్చు]

 • ఎం.జి.రామచంద్రన్
 • బి.సరోజాదేవి
 • ఎం.ఆర్.రాధా
 • నగేష్
 • నంబియార్
 • గీతాంజలి
 • పండరీబాయి
 • మనోరమ
 • జి.శకుంతల
 • లక్ష్మీప్రభ
 • టి.ఎస్.ముత్తయ్య
 • తిరుపతిసామి

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

 1. ఓ అమ్మాయి ఓ అమ్మాయి నీ మృదుహాసం - పి.బి. శ్రీనివాస్, బెంగుళూరు లత - రచన: వడ్డాది
 2. పరువాల పల్లకిలో మోజు తారగా మనసుదోచి - రమణి - రచన: వడ్డాది
 3. బేలా బిగువేలనే ఏల వగ మానవే - బెంగుళూరు లత - రచన: వడ్డాది
 4. రంగేళి నా రాజా రోజా పిల్లే పిలిచింది - పిఠాపురం,స్వర్ణలత - రచన: వడ్డాది
 5. స్త్రీజాతి జగతికి వెలుగేసుమా స్త్రీజాతి అన్న జగతికి దేవతేసుమా - రాఘవులు - రచన: వడ్డాది

మూలాలు[మార్చు]