Jump to content

అంతేకావాలి

వికీపీడియా నుండి
అంతేకావాలి
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రకాష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అంతేకావాలి ప్రకాష్ ప్రొడక్షన్స్ సంస్థ, కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన 1955 నాటి తెలుగు హాస్యకథా చిత్రం.జి.వరలక్ష్మి, సి ఎస్ ఆర్ ఆంజనేయులు, శ్రీరామ్ , మాలతి ముఖ్య తారాగణం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు .

నటీనటులు

[మార్చు]
  • జి.వరలక్ష్మి
  • కె.మాలతి
  • శ్రీరామ్‌
  • సి.యస్.ఆర్.ఆంజనేయులు
  • రమణారెడ్డి
  • డా.శివరామకృష్ణయ్య
  • లక్ష్మీకాంతం

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: ప్రకాష్ ప్రొడక్షన్స్
  • సాహిత్యం:ఆరుద్ర,ఆచార్య ఆత్రేయ
  • గాయనీ గాయకులు:మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి సుశీల , జిక్కి , కె.రాణి , పి లీల,రామారావు, జి.వరలక్ష్మి, రఘునాథ పాణిగ్రాహి, రావు బాలసరస్వతి దేవి
  • విడుదల:15:06:1955.

పాటలు

[మార్చు]
  1. అంతా సయ్యాట బ్రతుకే తీయని పాట సంతోషంగ ఉంటే - జిక్కి బృందం - రచన: ఆరుద్ర
  2. ఒకటి రెండు మూడు పండినదెవరో చూడు - కె. రాణి, రామారావు బృందం - రచన: ఆరుద్ర
  3. రాజారాజా ( వీధి భాగవతం) - మాధవపెద్ది,పి. లీల,రఘునాథ్ పాణిగ్రాహి బృందం - రచన: ఆత్రేయ
  4. రావోయీ ఇటు రావోయీ రాగ జగతికి రాజును చేస్తా - కె. రాణి - రచన: ఆత్రేయ
  5. వచ్చాడా మనసుకు నచ్చాడా వన్నెల చిన్నెల వయారి - పి. సుశీల - రచన: ఆత్రేయ
  6. హూషారుగుండాలోయి బాబు మాటలు చెప్పి - పిఠాపురం,లీల బృందం - రచన: ఆత్రేయ
  7. ఆనందమే ఆనందమే అందాల పందిట్లో కళ్యాణమే - గాయకులు? - రావు బాలసరస్వతి దేవి బృందం ,రచన: ఆత్రేయ
  8. ఎవరినీ ప్రేమించకు ఎవరికీ మనసీయకు - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: ఆత్రేయ
  9. ఓ వెడలిపోయే ప్రేమికా వినిపో యీ నివేదిక - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: ఆత్రేయ
  10. నిజమేనా నిజమేనా నీ చేసిన బాసలు నిజమేనా - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
  11. నీకోసం నీకోసం దాచి యుంటినా అందం వేచి యున్నదా - గాయకులు? - రచన: ఆత్రేయ
  12. రావోయీ ఇటు రావోయీ రాగ జగతికి రాజును చేస్తా - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
  13. విడిపోతే పోదువుగాని విడనాడకు అనురాగాన్ని - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: ఆత్రేయ

విడుదల

[మార్చు]

స్పందన

[మార్చు]

1955లో విడుదలైన ఈసినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన లభించక పరాజయం పాలైంది. విమర్శకుల ఆదరణ కూడా పొందలేదు.[1]

మూలాలు

[మార్చు]
  1. చల్లా, రమణ (February 1956). ధనికొండ, హనుమంతరావు (ed.). "పరిశ్రమ జాతకం". చిత్రసీమ. 1 (2): 17–21.

బయటిలింకులు

[మార్చు]