అందాలు అలంకారాలు
Jump to navigation
Jump to search
అందాలు అలంకారాలు | |
కృతికర్త: | మాలతీ చందూర్ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | అందం |
ప్రచురణ: | క్వాలిటీ పబ్లిషర్స్ |
విడుదల: | 1986 |
పేజీలు: | 152 |
అందాలు అలంకారాలు మాలతీ చందూర్ రచించిన స్తీల అలంకారం గురించిన పుస్తకం. ఇది ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రమదావనం వ్యాసాల ప్రచురణలలో ఒకటి. ఇందులోని విషయాలు స్త్రీలకు ఉపకరించేవి. స్త్రీలు పాటించడం మంచిది. దీనిని క్వాలిటీ పబ్లిషర్స్, విజయవాడ వారు 1986లో తృతీయ ముద్రణ కావించారు.
ఇందులోని విషయాలు
[మార్చు]- సౌందర్య రహస్యం
- కళకళలాడే ముఖ సౌందర్యం
- కంటికి అందం కాటుక
- ముత్యాలవంటి పలువరస
- అందాలు చిందే చేతులు
- కట్టు, బొట్టు
- చీరల సరదా
- బట్టల సబ్బు తయారీ
- బట్టలు ఉతికే పద్ధతి
- ఇస్త్రీచేసే నేర్పు
- కురుల సౌందర్యం
- కేశపోషణ
- తల నూనెలు
- ఉన్న అందం
- శీతాకాలంలో
- వేసవిలో
- తల్లి కాబోయే ముందు
మూలాలు
[మార్చు]- అందాలు అలంకారాలు, మాలతీ చందూర్, క్వాలిటీ పబ్లిషర్స్, విజయవాడ, తృతీయ ముద్రణ, 1986.