అంబాపురం (గురజాల మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబాపురం
—  రెవిన్యూ గ్రామం  —
అంబాపురం is located in Andhra Pradesh
అంబాపురం
అంబాపురం
అక్షాంశరేఖాంశాలు: 16°33′37″N 79°41′05″E / 16.560283°N 79.684589°E / 16.560283; 79.684589
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం గురజాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522414
ఎస్.టి.డి కోడ్


అంబాపురం గుంటూరు జిల్లా గురజాల మండలం లోని గ్రామం. పిన్ కోడ్:522 414 [1] [2]

ఊరిపేరు[మార్చు]

ఈ ఊరి పేరు అంబ + పురం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. అంబ అనగా స్త్రీదేవత అయిన పార్వతి. నిఘంటువు ప్రకారం దీనికి అమ్మ అనే అర్ధం వచ్చేటట్లు పేర్కొన్నారు. పురము అనే నామవాచకానికి నిఘంటువు ప్రకారం A city, or town. పట్టణము. A house, ఇల్లు. A storey, మేడ అని అర్ధాలున్నాయి.

గణాంక వివరాలు[మార్చు]

మూలాలు[మార్చు]