అక్కిరాజు
Jump to navigation
Jump to search
- అక్కిరాజు ఉమాకాంతం తెలుగు , సంస్కృతము , ఆంగ్లములలో పండితుడు, రచయిత.
- అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) సృజనాత్మక రచయిత.
- అక్కిరాజు వాసుదేవరావు, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యులు.
- అక్కిరాజు సుందర రామకృష్ణ, పద్యకవి, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |