అఖండ సౌభాగ్యవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అఖండ సౌభాగ్యవతి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం శాంతిలాల్ సోని
తారాగణం విజయ్ అరోరా, రీటా బాధురి, మహేష్ భట్, లక్ష్మీ ఛాయ, హరిత దావే
సంగీతం బి.గోపాలం
భాష తెలుగు

అఖండ సౌభాగ్యవతి 1983 ఆగస్టు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె.పి.ఆర్.పిక్చర్స్ పతాకం కింద అట్ల బ్రహ్మారెడ్ది నిర్మించిన ఈ సినిమాకు శాంతిలాల్ సోని దర్శకత్వం వహించాడు. విజయ్ అరోరా, హరితా దేవి, బేబీ సుపర్ణ లు ముఖ్య తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి. గోపాలం సంగీతాన్నందించాడు.[2]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సంభాషణలు: మాగాపు అమ్మిరాజు
  • గీతాలు: గోపి
  • సంగీతం: బి.గోపాలం
  • దర్శకత్వం:శాంతిలాల్ సోని
  • నిర్మాత: అట్ల బ్రహ్మారెడ్డి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: శాంతిలాల్ సోనీ
  • నిర్మాత: అటల్ బ్రహ్మారెడ్ది
  • సంగీతం: బి.గోపాలం
  • పాటలు: గోపి
  • సమర్పణ : బీరం నవీన లక్ష్మి
  • గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, విజయలక్ష్మి శర్మ, కమలాకర్
  • పబ్లిసిటీ డిజైన్: కోండపనేని రామలింగేశ్వరరావు
  • నృత్యదర్శకులు: భద్రి ప్రసాద్

పాటలు[మార్చు]

  1. ఓ భూమాతా ఇది విన్నావా ఏ యుగమైన ఇది కన్నావా - ఎస్.పి. బాలు
  2. కన్నీరు ఏరై ప్రవహించినా కానరాని దైవం కరుణించునా - కమలాకర్ కోరస్
  3. గంగా యమునల చెలిమి చూడు - వాణీ జయరాం, విజయలక్ష్మి శర్మ బృందం
  4. చిల్లర మల్లర బేరాలు చెయ్యద్దు ఈ గాజులే - వాణి జయరాం, విజయలక్ష్మి శర్మ
  5. జయ జయ జగదీశా హే జయ జయ గౌరీశ - కమలాకర్ బృందం
  6. మేం ఆడే పాడే పాపాలము కరుణ చూపవమ్మా తొలగిపో - వాణి జయరాం
  7. మోర వినరా ఓ నాగరాజా పసివాడిని కరుణింపరా - వాణి జయరాం

మూలాలు[మార్చు]

  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2013/04/1979.html[permanent dead link]
  2. "Akhanda Sowbhagyavati (1983)". Indiancine.ma. Retrieved 2023-07-26.