అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అగర్వాల్ భారతదేశంలో కొందరి ఇంటిపేరు.

  1. కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి.
  2. ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమా నటీమణి.
  3. అదితి అగర్వాల్ తెలుగు సినిమా నటీమణి.
  4. నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి.
  5. సంధ్యా అగర్వాల్ భారతదేశానికి చెందిన మాజీ మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
  6. అనూ అగర్వాల్ ఒకప్పటి ప్రముఖ హిందీ నటి, మోడల్.
"https://te.wikipedia.org/w/index.php?title=అగర్వాల్&oldid=1970575" నుండి వెలికితీశారు