అగ్ని సంస్కారం
స్వరూపం
అగ్ని సంస్కారం (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రభాకర్ |
---|---|
తారాగణం | చిరంజీవి, లక్ష్మీకాంత్, భావన |
సంగీతం | ఎమ్. జనార్దన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శారదా ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
అగ్ని సంస్కారం 1980లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, లక్ష్మీకాంత్, భావన, నటించగా ఎమ్. జనార్దన్ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- చిరంజీవి
- లక్ష్మీకాంత్
- భావన
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: జి.వి. ప్రభాకర్
- సంగీతం: ఎమ్. జనార్దన్
- నిర్మాణ సంస్థ: శ్రీ శారదా ఇంటర్నేషనల్
- సంభాషణలు:దత్తాత్రేయశర్మ
- పాటలు: శ్రేశ్రీ, వేటూరి సుందరరామమూర్తి, గోపి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- ఛాయాగ్రహణం: పచ్చు
- కూర్పు:సురేంద్రనాథ్
- కళ: లీలాకృష్ణ
- స్టిల్స్: చక్రవర్తి
- నిర్మాతలు: జి.వసుమతిదేవి, పి.రమాదేవి
పాటల జాబితా
[మార్చు]1.కొండమీద కాపురముండు, రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.రమోల,శ్రీనివాస్
2.మంచున తడిసిన మల్లికవో , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల, శ్రీపతిపండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
3.మనిషై మతములు వేలయించాడు , రచన:మైలవరపు గోపి, గానం.రామకృష్ణ
4.శివశంకర కైలాసవాసా , రచన:, శ్రీ శ్రీ , గానం.శిష్ట్లా జానకి బృందం.
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". Archived from the original on 29 January 2018. Retrieved 14 April 2011.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.